Wednesday, September 25, 2013

ఇంకేం కావాలి


అమ్మ చేతి గొరుముద్దలోని మాధుర్యం

వెన్నంటె వెన్ను తట్టె నాన నింపే ధైర్యం

నా నిచ్చెలి పంచే వెచ్చనైన అనురాగం

గిల్లికజ్జాలు పెట్టుకునె తమ్మునితొ సహవాసం

కఛ్చ లెని మచ్చ రాని స్నేహితుని సాన్నిహిత్యం

కోరలేను ఇంతకన్న అందమైన జీవితం

అవుతుందా ఈ అనుభవం నా జీవితాన శాశ్వతం

2 comments: