ముందెన్నడు ఎరుగని నిన్ను ఈనాడు మనసున మోస్తున్నాను
నీ జ్వాలా సెగల కొనలకు నా నిలువెల్లా కరిగిస్తున్నాను
మునుపెన్నడు లేని మోహాన కలిగిన దాహం జాడ గుర్తించాను
గ్రీష్మం నాటి మధ్యహ్నపు వేడిమి నిలువెల్లా నిండున్నాను
శిశిర కలపు మంచు సైతం చల్లర్చలెని తాపాన వెగుతున్నను
మది కోరిన చెలియ దూరమై నీ వూబిన చిక్కడినాను
శరధ్రు రాత్రుల విరిసిన మల్లెల పరిమళాన మత్తెక్కిన నేను
ఓ విరహమా! నిముషమైనా నీ వునికిని వోపలేకున్నను
నా నిచ్చెలి సుదిమెత్తని చేతిని అందలేక నీకు చిక్కడినాను
నిను వీడి నా చెలిని చేరే రోజుకై నిలువెల్లా కనులై వేచివున్నాను
చాలా బాగుంది ... సింపుల్ గా
ReplyDeleteధన్యవాదాలు మిత్రమా!!!
Delete